విష్ణుసహస్రనామం భాష్యం
శ్రీ విష్ణుసహస్రనామం శంకర భాష్యం
నా ప్రయత్నం
వైశింపాయనొ జనమేజయం ఉవాచ
1 శ్లోకం "" కృత్వా ధర్మాన్ అశేషణ పావనానిచ సర్వశః
యుధీష్టిర శ్శాన్తనవం పునరేవ ఆభ్యభషతః"
శంకర భాష్యం:--
సర్వాన్=అభ్యుదయ నిశ్రేయసోత్పత్తి హేతుభూతాన్ చోదనలక్షణాన్,
అశేషేణ--,కార్త్వేస్య్ న్మ్య నః ప్రాకారైః
శ్రుత్వాః యుధిష్టిరో -ధర్మపుత్రః
శాన్తనవం -శంతన సుతం భీష్మం
సకలపురుషార్థసాధనం సుఖసంపాద్య మల్పప్రయాసం మనల్పఫలం నుక్తమితి కృత్వా
పునః భూయ యేవో
అభ్యభాషత ప్రశ్నం కృతవాన్
భావం:--
-----------
యుధిష్ఠిరుడు అభ్యుదయము ,మోక్ష సాధనములు వేదవిహితములగు సకలధర్మములను, పాపక్షయకరమైన ధర్మం రహస్యములను భీష్మపితామహునివలన వినియూ,సకలపురుషార్థసాధనము, సులభసాధ్యము తక్కువ శ్రమతో అల్పమైన ఫలములగువిషయములకొరకు
మరలా ఈవిధంగా ప్రశ్నించెను
[ ఆదిశంకరులు భగవద్గీత భాష్యపు అవతారికలో ప్రవృత్తి నివృత్తి రూపకములైన అభ్యుదయ నిఃశ్రేయసములను ప్రస్తావించడం గమనించ వచ్చు]
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి