తాలిబానిజం

మానవహక్కుల మాటమరచిపొండి
పౌరహక్కులనుచు పోరకండి
బ్రతుకుంటెచాలోయి బలుసాకుతినవచ్చు
ఉప్పమ్మవచ్చును నూపిరున్న

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత