దుర్దిదినం

మబ్బుతోడ నింగి మసకేసినదినము
దుర్దిదినమెయంచు తోచ వచ్చు
శివుని మనసనందు చింతపనిదినమె
దుర్దినంబెయగును ద్రువముగాను

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత