కొలనీ నీరు - కోరుకొన్న వాడు

కొలని నీరుకాదె కోరినట్టివానిని
కనులముందు నిలిపె కాంక్షతీర
మదిని మెదలువాడె మగడౌను సుమ్మింక
చిత్రమగును.కాదె చిత్రరీతి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత