జాహ్నవి

శివుని జటలనుంచి చిందులేయుచు గంగ
పుడమి తల్లినంత పుణికి నపుడు
జహ్ము మునిని చేరి జాహ్నవీ మాతయై
పుడమిజనులకంత పుణ్యమొసగె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత