ఆలు -మగలు

యవ్వనంపు వలపు వయసుపొంగువరకె
బాధ్యతెరుగువలపు భద్రమొసగు
అసలు ప్రేమ యంత యప్పుడేమొదులౌను
ఒకరియంకసీమ నూతమాయె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత