గురువు కరుణ
గురువు కరుణ లేక దూరంబు కాబోవు
విషయలంపటములు విశ్వమందు
తత్త్వ దర్శనమ్ము తనకులభ్యమగుట
ఆత్మలభ్ధియదియు నరదియగును
శ్లో𝕝𝕝 దుర్లభో విషయత్యాగో దుర్లభం తత్త్వదర్శనమ్।
దుర్లభా సహజావస్థా సద్గురోః కరుణా వినా॥
(తెనిగింపు --విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి