దేహము -దేవాలయము

దేహమమరునెపుడుదేవాలయంబుగ
జీవుడౌనుయింక దేవునట్లు
తెలివితనపుచెత్త తొలగించమింకను
ఆత్మమయునిపూజయచట మొదులు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత