వామదేవడు -వాసుదేవుడు

వామదేవడనెడువాసుదేవడనెడు
పాదపంబులెపుడు పరిఢవిల్లు
తరువువేరులైనతామిచ్చుఫలములు
మధరమౌనుకాదె మనకునెపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత