విశ్వము- వెర్రి తనము

అంతమసలులేని అబ్బురములురెండు
విశ్వమొకటిమనిషి వెర్రి తనము
విశ్వమంతుయెంతొవిశదమ్ముకాదాయె
మనిషివెర్రిగూర్చి మాటలేల?
****"ఆల్బర్ట్ ఐన్ ష్టీన్*****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత