సుభాషితం

సుభాషితం - 
--------------
మలినో హి యథాదర్శో
     రూపాలోకస్య న క్షమః |
     తథాఽవిపక్వకరణం
     ఆత్మజ్ఞానస్య న క్షమః ||
(యాజ్ఞవల్క్యుడు)

మురికియైన అద్దంలో రూపాన్ని చూసుకోవడం కుదరదు. అలాగే మనసు పక్వం కాకపోతే  ఆత్మజ్ఞానం సిద్ధించదు.

మురికియైన యట్టిముకరమందెప్పుడు
స్పుటముకాని రూపచూడలేము
మనసుపక్వమైనమరికాంచగలమయ్య
ఆత్మతత్త్వమంతయధ్భుతంగ
(తెనిగింపు -విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత