బుధ్ధి మంతుడు-బుధ్ధి హీనుడు

బుధ్ధిలేనివాడు బుధ్ధిమంతుడనుచు
భ్రమలముణిగిబ్రతుకునెపుడు
ప్రాజ్ఞుడైనవాడుపామరునట్లుగా
ఎరుకకల్లితానుయిలనుబ్రతుకు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత