నాలుకా నగుబాటు చేయకు

జిహ్వా ప్రమాణం జానాహి 
భాషణే భోజనేపిచ 
అత్యుక్తిరతిభుక్తిష్చ 
సత్యం ప్రాణాపహారిణీ

నాల్క విలువ తెలిసి నరులార మెసలండి
అతిగవాగుటందొ యశనమందొ
నోరునదుపుచేయకున్న నురినిబడగవచ్చు
తిండియొక్కువైన తిప్పలోచ్చు
(తెనిగింపు -విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత