పిచ్చుకలరోజు

మాకు ఒక్క రోజు మర్చిపోకండి రా
మనుషులార మీరు మళ్ళి మళ్ళి
గింజలెన్ని యున్న గీర్వాణ మెరుగము
ప్రేమ పిచ్చితోడ పిలువ రండు 

పిచ్చికాకపోతె పిచ్చుకకుదినము
చూడవలసి వచ్చె  పాడురోజు
భూమినాదియనుచు భూతంబు మాదిరి
దానవుండుకాదె మానవుండు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత