పావనములు

!!☆హోమధూమో గవాంరేణు
ర్వేదానాం ధ్వనిరేవ చ|
అపి గోదోహమాత్రేణ
సర్వం పాపం వ్యపోహతి|

ఆవుపాలుపితుకునంతవరకునైన
హోమధూమఘ్రాణమంతపీల్చ
వేదఘోష సుంత విన్నవారికెపుడు
పాపరాశియంత భస్మమగును

*!!☆ ఆవుపాలు పితుకునంత సమయము లోనైనా*
[అంత సేపు ఐనా?]
*హోమధూళి పీల్చినా,గోధూళి కణం మనపైబడినా , వేద ఘోష మనచెవిన బడినా ,*

*మన సర్వ పాపాలు నశించుతాయి* .
(తెనిగింపు --విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత