వాల్ట్యర్ సూక్తి

నవ్వు నవ్వ వెరచు నరులందరినింక
దరహసింపదలచు నటుడు తాను
హాస్యరసముకంతయధిదైవమతడు
సుముఖమైన హాస్యసుందరుండు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత