మహిళా దినోత్సవం
ఆది శంకరులు సౌందర్యలహరి లో మొదటి శ్లోకంలో
"శివ శక్త్యా యుక్తః " అంటు అమ్మవారు ఘనతను కీర్తీంచారు.
మానన్నయభట్టు "శ్రీవాణి గిరిజా లను వక్షస్థలంలో ముఖంలో సగం శరీరాలను విష్ణువు, బ్రహ్మ మహేశ్వరులు నిలుపుకొన్నారన్నారు.
మహిళా దినొత్సవసంరంభం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
నలువ వాణినంత నాల్కలో నిలుపగా
సగము తనువు నొసెగె సాంబశివుడు
ఎదును నిలపె కాదె ఏడుకొండలసామి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి