ఉస్తాద్ బిస్మిల్లాఖాన్

కాశివీశ్వేసుని కన్నార కాంచుచు
 మేలుకొలుపు పాడు మేరునగము
వారుణావతమందు వాత్సల్య భావమే
మదినిండ దాచిన బాలుడితడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత