తద్దినం
*తద్దినం దుర్దినం మన్యే మేఘఛ్ఛిన్నం న దుర్దినం* |
*యద్దినం కృష్ణ సంల్లాప కథా పీయూష వర్జితం* ||
*కృష్ణ లీలా కథా కాలక్షేపం జరగని రోజు దుర్దినం కానీ, మేఘాలు ఆవరించిన (చీకటి పడిన) రోజు కాదు*!!
[ *కృష్ణం వందే జగద్గురుం* ].....
మబ్బులెల్ల గ్రమ్మిమార్తుండు మూసిన
దినముకాదునిజపుతద్దినమ్ము
మాధవుణ్ణినరుడు మరచినట్టిదినమంత
అసలుతద్దినమ్మునవనిలోన*తద్దినం దుర్దినం మన్యే మేఘఛ్ఛిన్నం న దుర్దినం* |
*యద్దినం కృష్ణ సంల్లాప కథా పీయూష వర్జితం* ||
*కృష్ణ లీలా కథా కాలక్షేపం జరగని రోజు దుర్దినం కానీ, మేఘాలు ఆవరించిన (చీకటి పడిన) రోజు కాదు*!!
[ *కృష్ణం వందే జగద్గురుం* ].....
మబ్బులెల్ల గ్రమ్మిమార్తుండు మూసిన
దినముకాదునిజపుతద్దినమ్ము
మాధవుణ్ణినరుడు మరచినట్టిదినమంత
అసలుతద్దినమ్మునవనిలోన
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి