శత్రుమిత్రులు

జన్మచేతనెవరు శాత్రవుల్ మిత్రులు
కలుగరెపుడుమనకు కువలయాన
అవసరార్థ మిట్లు నాప్తులై కొందరు
వైరులగుటజరగు విధిగ మనకు

𝕝𝕝 *శ్లో* 𝕝𝕝 నాస్తి జాత్యా రిపుర్నామ మిత్రం వాపి న విద్యతే|
సామర్థ్య యోగాజ్జాయన్తే మిత్రాణి రిపవ స్తథా||

తా𝕝𝕝 " *పుట్టుకతో ఎవ్వడూ శత్రువు కాదు*...
*ఎవ్వడూ మిత్రుడూ కాదు*....
సామర్థ్య వినియోగాన్ని బట్టియే మిత్రులయినా శత్రువులైనా ఏర్పడుదురు"....
(తెనిగింపు --విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత