సూక్తి సుధ1
*సూక్తి*
క్రోధో వైవస్వతో రాజా ఆశా వైతరణీ నదీl
విద్యా కామధుఘా ధేనుస్సంతుష్టో నందనం వనంll
కోపమే యమధర్మరాజు. ఆశయే వైతరణి. విద్యయేకామధేనువు. సంతోషమే నందనవనం.
ఆగ్రహమ్ముకన్నయంతకుండెవరు?
ఆశవైతరణియెయగును మనకు
కామధేనువట్లు కామ్యమొసగువిద్య
అమరనందనమ్మెయాత్మతృప్తి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి