సుందర తెలుగు

కాల్సచేయగానె కాలెత్తలేదాయె
తిరిగిచేయమనెను తీర్పుగత్తె
తీయ్యనైనతెలుగుతీరుతెన్నులుమారె
వైరిపదములతోడ వింతగొల్ప

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత