దోస్టోవిస్కి

నిజము పల్కుకన్న నిష్టుర కష్టంబు
వసుధయందులేదు వాస్తవంగ 
సోది మాటకాదె సులభాతి సులభమ్ము
ఇచ్చకాలమారియింపుగూర్చ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత