భారతీమాత

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝 💎

శ్లో𝕝𝕝 అపూర్వః కోపి కోశోఽయం
విద్యతే తవ భారతి|
వ్యయతో వృద్ధిమాయాతి
క్షయమాయాతి సఞ్చయాత్||

   *-- నీతిశాస్త్రం --*

తా𝕝𝕝 అమ్మా సరస్వతీదేవి! 🙏
నీ కోశాగారంలో ఉన్న విద్య (జ్ఞానము) అనే సంపద అపూర్వమైనది. అది ఖర్చు పెడితే పెరుగుతుంది, దాచుకుంటే/వాడకపోతే నిరుపయోగమవుతుంది.

భారతమ్మ!నీదు భాండగారంబంత
నిరుపమానమమ్మ !నిధులలోన
ఖర్చుచేయగానె  జ్ఞానంబుమరియింత
పెరుగుదలయెగాని తరుగదెపుడు.
(తెనిగింపు -విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి )

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత