నిండైన హాస్యంబు

సుభాషితం - 
---------------

సద్భిస్తు లీలయా ప్రోక్తం
     శిలాలిఖితమక్షరమ్ ౹
     అసద్భి: శపథేనోక్తం జలే
     లిఖితమక్షరమ్ ౹౹
      ఉత్తములు హాస్యానికి చెప్పిన మాటలు సహా శిలా శాసనములా శాశ్వతముగా ఉంటాయి.అయితే నీచులు శపథం చేసి చెప్పినా అవి నీటిపైన రాసిన అక్షరాలవంటివి.

మంచివారిమాట మానసొల్లసియైన
రాతిపైనినున్న రాతయట్లు
పనికిరాని వాని ప్రతినయైననుకూడ
నీటిపైన రాత నిలువ నట్లు
(తెనిగింపు --విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత