ఆచార్యుడు ఎవరు?
"
అసంప్రదాయవిత్ సర్వశాస్త్రవిదపి మూర్ఖవత్ ఉపేక్షణీయం"
ఎన్నిశాస్త్ర ములను యెరిగిన నేమాయె
సాంప్రదాయమంత సాగనీని
వాని సత్వరంబె వదిలివేయవలయు
మూర్ఖు డనుచు మనము ముందుగానె
"ఆచినోతిహి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి
స్వయం ఆచరతే యశ్చ తం ఆచార్యం ప్రవక్షతే"
ఎవరు శాస్త్రార్థములను చక్కగా విచారించి(బొధించి) తాను ఆచరించి ఇతరులచేత కూడా ఆ ఆచారలను
ఆచరింప చేస్తాడో అతడే ఆచార్యడు
శాస్తమభ్యసించి శాస్త్రంబు బోధించు
బోధ్ధలెపుడుమనకుపూజ్యులోయి
ఆచరించిచూపునాచార్యలొక్కరె
మార్గదర్శులైరి మనకునెపుడు
(తెనిగింపు --విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి