పూర్ణమతులు

పూర్ణ మతులుకారు పుడమిలోననరులు
మంచి చెడులు కలసి మలగియుండు
పాల త్రాగి హంస జలమునొదులుపోల్కె
బుధ్ధి కలగు నరుడు పుడమినేలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత