కవి-కావ్యకళ

సుభాషితం - 
---------------
జగతి నరజన్మ తస్మిన్ వైదుష్యం తత్ర
     సత్యవితా ౹
     కవితాయాం పరిణామో దుష్ట్రాపః
    పుణ్యహినేన ౹౹
       జగత్తులో మనిషి జన్మ దుర్లభమైనది.అందులో విద్వశక్తి అందులో అత్యుత్తమ కవనాశక్తి,కవితల్లో కూడా ప్రాముఖ్యత,ఇవన్నీ పుణ్య హీనులకు దొరకవు.
మనుజజన్మమందమహినికష్టతరము
విద్యలభ్యమగుట విధికి వశము
కవనమల్లుటన్న కవిగగణనమంద
పూణ్యహీనుకెట్లుపొడుమునోయి
(తెనిగింపు -విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత