స్పినోజా

వర్తమానమంత వర్ధిల్లవలెనన్న
గతమునెరుగుమోయి ఖఛ్ఛితంగ
పాతదంతనీవు పాతరేయకెపుడు
పాతలోనెకలదుకొత్త దంత

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత