కోడి బ్రతుకు

కుక్కరంపుబ్రతుకు కూరకగుటచూడ
లోకువాయె నకటలోకమమందు
మేలుకొలుపువారె మేతవేయబడరి
విప్లవించువారి బ్రతుకు విధికి వశమ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత