షేక్స్పియర్

వెధవ పనులు చేసి వృధ్ధికొచ్చెడివారు
జగతి లోనగలరు చాలామంది
మంచిపనులుచేసిమసిబారువారంత
కొద్దిమంది యైన గొప్పవారె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత