సత్యము

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పంథా వితతో‌దేవయానః
యేనాక్రమంత్యా ఋషయో ఆప్తకామా

సత్యమొకటెజయముసాధించు నెప్పుడు
కల్లపలుకులెల్ల గాలికలియు
దైవమార్గమిదియె దై(ది)వత్వమొనగూర్చు
గొప్ప వారు వెళ్ళు గొప్పదారి
(తెనిగింపు -విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి).

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత