పరులో ఘనత నోర్వరు

అగ్రశిఖరమెక్క యాశించు వారిని
అడ్డగించువారు నడుగుకొకరు
వారిచేతలెల్ల వ్యర్థమౌరీతిగా
యత్నమొనర జేయ జత్న పడుము

 వాడు వ్యర్థుడనుచు బాధించు చుందురు
లెక్కపెట్టకోకు  లేకిపనుల
ముందుకేగుమింక ముందుంది ధర్మమ్ము
నిన్నుమించువారు నిలునుకలరె
(ఇందులో తెలుగు వారు ప్రముఖులు.తాము ఎదిగరు ,ప్రక్కవారి యెదుగుదలను అసలోర్వరు)
ఈ కార్యక్రమంలో తెలుగు వారికి యెవరూ సాటిరారు)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత