మృగరాజకుటుంబం

అడవికంత రాజు నాడంబరములేదు
రాతిగూడయైన రాజ మహాలె
భార్యబిడ్డచెంత పంచాస్యమీరీతి
కొలువతీర్చనిపుడ కూడిరండి!

మకుట మేమిలేని మహరాజు నేనుంటి
విన్నవించరండి విన్న పాన్ని
నరుల కొలువు కాదు నక్కవినయమేల
మంచి సేయు నట్టి మనసుకలదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత