యోగవాశిష్ట సూక్తి

శ్లో𝕝𝕝 నష్టం మృతమతిక్రాన్తం
నానుశోచన్తి పణ్డితాః।
పణ్ణితానాఞ్చ మూర్ఖాణాం
విశేషోఽయం యతః స్మృతః॥

*--- యోగవాశిష్ఠమ్ —*

తా𝕝𝕝 *జరిగిన నష్టం గురించి, మరణం పొందిన వానిని గురించి, గడచిపోయిన విషయాన్ని గురించి* ఈ మూడింటిని గూర్చి విద్వాంసులు శోకింపరు..... 
మూర్ఖులకు విద్వాంసులకు భేదం ఇదియే....

నష్టమైనదనుచు మరణమొందెననచు
పరితపించెడెపుడు పండితుండు
పామరునకు నున్న పండితునకునున్న
తారతమ్యమిదియె ధరణిలోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత