పరిచయస్తుడు --మిత్రుడు

పరిచయస్తులేల పదివేల మంది గా
మంచి మిత్రుడొకడు మనకుచాలు
అండదండలొసగి యాప్తుడై నీవెన్క
కంటిరెప్పవోలె కాచి యుండ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత