మనసులోని వగ

మనసులోన పగను మోయువాడెపుడైన
ముండ్లకంప నెత్తి మోయి వాడె
పాము కొంపనున్న పడకెట్లు సుఖమిచ్చు
తరచి చూడుమోయి తత్త్వ మెరిగి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత