స్వచో వ్యాఘాతము

అర్ధరాత్రవేళ యర్ధాంగి పుత్రుల
గాలికొదిలి తాను కాన కేగి
చావు మర్మ మెరుగ చాలతపసుచేసి
బౌధ్ధ మతమునంత పుడమికిచ్చె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత