నైజగుణము
కాలనాగునోట గరళముండునెపుడు
జలధరముననుండుజలముకలదు
మధువులొల్కు సుమము మంచిగంధమొసగు
దానమొసుగుగుణమునరులకెపుడు
శ్లో𝕝𝕝 దదాతి నైజం గరలం విషాననః
రసం చ పూర్ణః సజలః ఘనాఘనః౹
దాతా స ఏవాత్మని భావవస్తునః
సర్వత్ర గన్ధం చ మరన్దసౌమనాః౹౹
తా𝕝𝕝 విషాననమైన పాము తన విషాన్ని, నీటితో నిండిన మేఘము నీటిని, తేనెతో ఉన్న పువ్వు పరిమళాన్ని ఇస్తుంది....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి