తావి పూవు

తావి లేని పూవు ధరలోన కొరగాదు
పూవులేని తావి పుడమి లేదు
బుధ్ధిలేని నరుడు పుడమికే భారమ్ము
మంచి తనము లేక మనుగ డేడి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత