సామజము -- శ్వానము

సామజమ్ముచూచి శ్వానసముదయంబు
మొరుగుచుండునెపుడుమోరలెత్తి
ప్రతిభగలగువాని ప్రాభవంబునుజూచి
ఈర్ష్యచెందువారు యెపుడుకూడ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత