ఎప్పుడేమి జరుగు

ఎప్పుడెవరికేమి యేదెట్లుజరుగునో
అనుచుతలచవలయునందరింక
తెల్విమంతుడెపుడుతేల్చివేయుపనిని
భావికార్యమంత ప్రస్తుతంబె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత