బుధ్ధి వక్రభూపతి

బుధ్ధివక్రమైన భూపాలుడంటత
గాజుపూసయట్లుకాంచు మణిని
గాజుపూసనంతఘనరత్నమనునట్టి
ప్రభువునొదలగలరు భటులుయెపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత