అమ్మ స్వరూపము

అర్చనంపువేలయాకరంమందున
సంస్తుతించువేళ శబ్దగతవు
ఆఖిలమందునీవెనాత్మవిద్యనెరుగ
ప్రార్థనంబువేళ ప్రాణగతవు

శ్లో𝕝𝕝 *అర్చనకాలే రూపగతా - సంస్తుతికాలే శబ్దగతా* |
*చింతనకాలే ప్రాణగతా - తత్వవిచారే సర్వగతా* ||

*...._ఉమా సహస్రము_….*

తా𝕝𝕝 జగన్మాత... *పూజా సమయంలో ‘రూపం’లోనూ, స్తుతించేటప్పుడు ‘శబ్దం’లోనూ, చింతన చేసేటప్పుడు ‘ప్రాణం’లోనూ*, తత్త్వ విచారం చేసేటప్పుడు సర్వత్రా గోచరిస్తుంది...... 

*_-|¦¦|🧘‍♂️🙏🪷|¦¦|-_*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత