భస్మధారణ మహాత్మ్యం

భస్మ ధారణంబు.భవభీతి ప్రోదోలు
ధాత వ్రాత లోని తప్పుదిద్దు
భవ్య మైన సిరుల  భస్మరేఖలొసగు
సత్వగుణుము నిచ్చి సాకు నెపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత