తెలుగు రాని తెలుగువాడు

తెలుగు రాని వాని తెలుగువాడన నేల
ఆంధ్రుడైన నేమి యంధు డతడు
వ్యర్థ మైన జన్మ వసుధకతడునుచు
అనగవచ్చు నింక యార్యులార!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత