కపికష్టాలు

కాస్త తిండి కొరకు కాయకష్టమొనరించి
కడుపునింపుకొనెడికాలమాయె
చెట్టుపుట్టలొదల చేటుకాలంబొచ్చె
సహజజీవనమ్ము చచ్చిపోగ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత