దత్త పది

భధ్ర -నిద్ర-ముద్ర-క్షుద్ర --ఈ పదములతో స్వేఛ్ఛాచందముతో మహిళలగురించి రాయాలి

మహిళహక్కులెల్ల భద్రమౌరీతిగా
రాజముద్రతోడ రాయవలయు
నియమపాలనంబు నిర్నిద్రమతితోడ
క్షుధ్రభయములేక చూడవలయు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత