చల్లదనము

చల్లదనము నొసంగు చందనమెప్పుడు
చందనమ్ముకన్న చంద్రుడౌను
సాధుసంగమిచ్చు చ్రంద్రచందనముల
కన్నశైత్యమిచ్చు కడకునీకు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత