గ్రంధాలయాలు

వెర్రితలలు వేయు విజ్ఞాన మంతయు
భావితరమునిట్లు బొంద పెట్టె
పూనుకొన్నయట్టి పూనకం బాయెగా
పాసువరడు కొరకు ప్రాకులాడ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత